కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి సెక్యూరిటీ పెంపు.. వై ప్లస్ కేటగిరికి మార్పు

1 year ago 27
Rammohan Naidu Security Category Changed: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు భద్రత పెంచారు. ఈ మేరకు ఆయన వై ప్లస్ కేటగిరి కేటాయించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ దేశ సమగ్రత కోసం సోషల్ మీడియాలో డీపీ మార్చాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు సాయుధ దళాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాలని ఆయన సూచించారు. దేశం కోసం అందరూ రాజకీయాలకు అతీతంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
Read Entire Article