కూర విషయంలో గొడవ.. దసరాకు భార్య, దీపావళికి భర్త.. ప్రేమ పెళ్లి చేసుకొని ఏంలాభం?!

9 months ago 19
వారిద్దరూ ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించి.. పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లై నెల రోజులు కూడా కాలేదు. కూర విషయంలో జరిగిన చిన్న గొడవ కారణంగా.. దసరా పండగ నాడు భార్య ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేని లోకం ఊహించలేక భర్త కూడా దీపావళి నాడు ప్రాణాలు తీసుకున్నాడు. రెండు పండుగలు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. పెళ్లై నిండా నెల రోజులు కూడా కాకముందే కొత్త దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
Read Entire Article