కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం.. నలుగురి ప్రాణాలు కాపాడిన పోలీసులు, వీడియో వైరల్

3 months ago 20
Palnadu Police Saved A Family From Suicide Attempt: పల్నాడు జిల్లా పోలీసులు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నలుగురి ప్రాణాలను రక్షించారు. అప్పుల బాధతో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. నలుగురు కారులో బయల్దేరగా.. భయపడిన భార్య కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు లొకేషన్ ఆధారంగా కారును గుర్తించారు. పోలీసులు వారిని వెంబడించి కారు ఆపారు.. వారికి నచ్చజెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Entire Article