కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 20 చోట్ల సోదాలు

1 year ago 27
ACB Raids Kaleshwaram Officer House: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్న వేళ, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పని చేసిన ఓ అధికారి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సదరు అధికారికి సంబంధించి ఏకకాలంలో 20 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులలో సోదాలు కొనసాగుతున్నాయి. అతడిని కరీంనగర్‌లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇంతకు ఆ అధికారి ఎవరంటే..
Read Entire Article