కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసు.. జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడు హడావుడి

1 month ago 6
రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం గాలింపు, దర్యాప్తు కొనసాగుతోంది. తుని మండలం సీహెచ్‌.అగ్రహారంలో దాదాపు రెండు వారాల కిందట కనిపించకుండా పోయిన ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని చుట్టుపక్కల గ్రామాల వారు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి తాను జ్యోతిషుడ్ని అంటూ జ్ఞానేశ్వరి ఇంటి ముందు హడావుడి చేయడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితులను అతడు మరింత భయాందోళనకు గురిచేసేలా ప్రవర్తించినట్టు స్థానికులు తెలిపారు.
Read Entire Article