కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా.. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు..?

4 months ago 19
కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్యపై ప్రభుత్వం, పార్టీ స్పందించిన తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని తనను నమ్ముకున్న కార్యకర్తల హక్కులను కాపాడలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పార్టీకి సేవ చేసినా తనకు తీరని అవమానం జరిగిందని పేర్కొంటూ తన రాజీనామా లేఖను విడుదల చేశారు.
Read Entire Article