కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్.. ఆర్టీసీకి భారీ డిమాండ్, ఆ రూట్‌లో బస్సులన్నీ ఫుల్

9 months ago 17
AP Huge Demand For Apsrtc Buses: కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బస్సులు బయలుదేరే ముందే తనిఖీలు నిర్వహిస్తూ, భద్రతా ప్రమాణాలు పాటించని వందలాది బస్సులను నిలిపివేశారు. దీంతో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగి, ప్రయాణికులు వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పలు జిల్లాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి, బస్సులను సీజ్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article