కత్తులు, తుపాకులు అవసరం లేదు.. చేతులతోనే చంపేస్తా.. ఓవైసీ బ్రదర్స్‌కు వార్నింగ్

5 months ago 24
ఓవైసీ బ్రదర్స్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. తనకు కత్తులు, తుపాకులు అవసరం లేదని.. తన చేతులతోనే చంపేస్తానని హెచ్చరించారు. సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి రమ్మంటారో చెప్పండని సవాల్ చేశారు. గతంలో 15 నిమిషాలు సమయం ఇవ్వాలని అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిందువులపై అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు త్వరలోనే సమాధానం చెప్తామని తెలిపారు.
Read Entire Article