ఒకటో తరగతి పిల్లాడిపై ఏంటి సారూ మీ ప్రతాపం.. ఎంత అల్లరి చేస్తే మాత్రం ఇంత దారుణమా..?

1 year ago 16
ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తే మీ సార్‌కు చెప్తా అని తల్లిదండ్రులు బెదిరిస్తుంటారు. వాళ్లు కొడతారని కాదు.. భయంలో పెడతారని. కానీ.. ఇక్కడ మాత్రం నిజంగానే.. ఆ సారు పేరు చెప్తేనే ప్యాంటు తడుపుకునే స్థాయిలో వ్యవహరించాడు ఓ ఉపాధ్యాయుడు. క్లాస్ రూంలో అల్లరి చేస్తున్నాడన్న కారణంతో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని అత్యంత కర్కశంగా కొట్టాడు. ఆరేళ్ల వయసున్న ఆ చిన్నారి చర్మం మొత్త కమిలిపోయేలా వీపు విమానం మోత మోగించాడు.
Read Entire Article