ఐటీ నుంచి ఏఐ హబ్‌గా హైదరాబాద్.. మూడేళ్లలో రెట్టింపు, ముంబై తర్వాత దేశంలోనే రెండో స్థానం

1 day ago 2
హైదరాబాద్ నగరం కేవలం ఐటీ, ఐటీఈఎస్ సేవలకే పరిమితం కాకుండా హైపర్‌స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా వేగంగా ఎదుగుతోంది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. 2022లో 60.9 మెగావాట్లుగా ఉన్న నగర లైవ్ ఐటీ సామర్థ్యం.. 2025 చివరి నాటికి 151.4 మెగావాట్లకు పెరిగింది. అంతేకాకుండా.. రాబోయే 10 ఏళ్లలో 1.9 గిగావాట్ల డేటా సెంటర్ అభివృద్ధి లైన్‌తో దేశంలోనే ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
Read Entire Article