ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఆ పథకాన్ని రద్దు చేశారా.. ఓహో అసలు సంగతి అదన్నమాట

3 days ago 4
Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Scheme Not Cancelled: ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా స్కూల్ విద్యార్థుల కోసం విద్యార్థి మిత్ర కిట్‌లను పంపిణీ చేస్తోంది. అయితే ఈ ఏడాది ఈ పథకాన్ని రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలోనే ఈ పథకంపై క్లారిటీ ఇవ్వగా.. ఇప్పుడు మరోసారి పథకాన్ని రద్దు చేస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article