ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. ఉచితంగా రూ.5లక్షలు బెనిఫిట్, మంత్రి ఆదేశాలు

1 year ago 43
AB PMJAY Senior Citizen Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం సదరం సర్టిఫికెట్లు, PMJAY వయో వందన హెల్త్ స్కీమ్‌పై కీలక నిర్ణయాలు తీసుకుంది. 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ PMJAY వయో వందన పథకం కింద రూ.5 లక్షల ఉచిత వైద్యం అందించనుంది. దివ్యాంగులకు యునిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డులను జారీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది, దీని ద్వారా వారు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
Read Entire Article