ఏపీలో వారందరికి ఉచితంగా నెలకు రూ.6 వేలు ఇస్తారు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి

10 months ago 23
, AP Autism Centers Students Rs 6000: ఆటిజం పిల్లల కోసం ప్రభుత్వం కొత్తగా కేంద్రాలను మంజూరు చేసింది. ఒక్కో కేంద్రానికి రూ.27.75 లక్షలు కేటాయించారు. దివ్యాంగ చిన్నారులకు రవాణా ఖర్చులు, ఇతర అలవెన్సులను ప్రభుత్వం పెంచింది. విశాఖపట్నం ఈఎన్టీ ఆసుపత్రిలో పుట్టుకతో చెవుడు ఉన్న పిల్లలకు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అర్హులైన వారికి రూ.4.50 లక్షల విలువైన పరికరాన్ని, ఇతర ఖర్చుల కోసం రూ.80 వేలు ప్రభుత్వం అందిస్తుంది.
Read Entire Article