ఏపీలో రెండున్నరే కేజీల బంగారంతో వాసవీమాత విగ్రహం.. ఎక్కడుందంటే, విలువ ఎంతో తెలుసా!

1 year ago 22
Hindupur Vasavi Kanyaka Parameswari Gold Idol: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 85వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. రెండున్నర కేజీల బంగారంతో తయారు చేసిన వాసవీమాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆదివారం పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌర సన్మానం జరిగింది. హిందూపురాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.
Read Entire Article