ఏపీలో మరోసారి జనాల్ని వణికిస్తున్న పెద్దపులి.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

5 days ago 5
Polavaram District People Scared Tiger Movement: పోలవరం జిల్లాలో పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. గత 4 నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి ప్రస్తుతం గంగవరం మండలంలోకి ప్రవేశించింది. రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పులి ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్.డి.పురం పరిసరాల్లోకి వెళ్లింది. పులి సంచారతో జనాలు భయపడుతున్నారు.. అటవీశాఖ అధికారులు పెద్ద పులి కదలికలపై నిఘా పెట్టారు. పెద్ద పులిని పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Read Entire Article