ఏపీలో మరో కొత్త ఎయిర్‌‌పోర్ట్ ఖాయం.. డీపీఆర్ కోసం సర్వే, ఒంగోలు సమీపంలో భూముల పరిశీలన

3 months ago 18
Ongole New Airport Survey For DPR: ఒంగోలులో కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలు రాగా.. డీపీఆర్ కోసం గతేడాది సర్వే చేశారు. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు.. దీంతో ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటు చేస్తారా లేదా అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా డీపీఆర్ తయారీ కోసం కాంట్రాక్ట్ సంస్థ మరోసారి సర్వే చేపట్టడంతో క్లారిటీ వచ్చింది. ఎయిర్‌పోర్ట్ కోసం ప్రతిపాదించిన భూముల్లో మరో రెండు రోజులు సర్వే చేయనున్నారు.
Read Entire Article