ఏపీలో ఫ్రిజ్‌ల తయారీ కంపెనీ పెట్టుబడి.. రూ.1,305 కోట్లతో, 2,910 మందికి ఉద్యోగాలు

3 months ago 18
PG Electroplast Refrigerator Plant In Sri City: ఏపీకి కంపెనీలు క్యూకట్టాయి.. పరిశ్రమలు ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయి. కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ పలు సంస్థలు ముందుకు వచ్చాయి. భూమి కోసం దరఖాస్తు చేసుకోగా.. వాటిని పరిశీలించి భూమిని కేటాయిస్తున్నారు. తాజాగా శ్రీ సిటీలో ఏర్పాటవుతున్న కంపెనీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.1,305 కోట్ల పెట్టుబడి ఏర్పాటు చేస్తుండగా.. 2,910 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.
Read Entire Article