ఏపీలో నారా లోకేష్‌తో ఇబ్బందనే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వెళ్లాలనుకున్నారా?

1 hour ago 1
ఏపీలో నాయకత్వ పోరు కారణంగానే తెలంగాణ వైపు దృష్టిసారించారనే ఊహాగానాలను పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. ఏఎన్ఐకు ఇచ్చిన పాడ్ కాస్ట్‌లో పవన్ కళ్యాణ్ అనేక వివరాలను పంచుకున్నారు. ఏపీ రాజకీయాలతో పాటుగా తెలంగాణ మీ అయ్య జాగీర్ అంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంపైనా స్పందించారు. ఇక బీజేపీ అజెండాను తాను మోస్తున్నాననే విమర్శలను సైతం ఆయన కొట్టిపారేశారు.
Read Entire Article