ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ నెల 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ, మొత్తం ఎన్ని పోస్టులంటే!

5 hours ago 1
Andhra Pradesh Dsc Notification 2026 Posts: ఏపీ పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదల చేసిన షార్ట్‌ నోటిఫికేషన్‌లో ఉన్నట్లుగానే 2,721 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2,111 రెగ్యులర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 150,ఎస్‌జీటీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 200 భర్తీ చేస్తారు. 260 ప్రిన్సిపాల్‌, పీజీటీ, టీజీటీ, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు ఉన్నాయి.
Read Entire Article