AP Prisoners Average Daily Wage Rs 160: ఆంధ్రప్రదేశ్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వచ్చే వేతనం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. NCRB (జాతీయ నేర గణాంక సంస్థ ) నివేదిక ప్రకారం కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఖైదీలకు చెల్లిస్తున్న సగటు వేతనం కేవలం రూ. 160 మాత్రమే ఇస్తున్నారు. అయితే కొందరు ఖైదీలకు మాత్రం రూ.200, రూ.180 వేతనం కూడా ఇస్తున్నారు.