ఏపీలో కొనసాగుతున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో మరో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

2 months ago 15
Andhra Pradesh Rains And High Temperatures: ఏపీలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు జిల్లాల్లో ఎండ ప్రభావం కొనసాగుతోంది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే పిడుగుల పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Entire Article