Vb G Ram G Scheme Wages Hiked In Andhra Pradesh: దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్ గ్రామీణ చట్టం ప్రకారం కేంద్రం వేతనాలు పెంచింది. ఏపీలో కూడా ఉపాధి హమీ పథకం కూలీలకు వేతనం పెరిగింది. జులై 1 నుంచి పెరిగిన వేతాలను అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.