ఏపీలో ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు, ఎన్ని రోజులంటే!

5 days ago 5
Andhra Pradesh Junior Colleges Summer Holidays Extended: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ కాలేజీల పునఃప్రారంభాన్ని ఇంటర్‌ బోర్డు వాయిదా వేసింది. రాష్ట్రంలో సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 5 వరకు ఉన్నందున 6న కాలేజీలు పునఃప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్‌ బాషా తెలిపారు. ఓవైపు కొన్ని కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఉండటం, సిబ్బందికి పరీక్షల విధుల కేటాయించడంతో పునఃప్రారంభ తేదీని మార్చినట్లు తెలిపారు. ఇంటర్ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి.
Read Entire Article