ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ.. ఆ ప్రక్రియపై స్టే, కీలక ఆదేశాలు

5 days ago 3
AP High Court Stay Ward Delimitation Process In Gvmc Mmc: ఏపీ హైకోర్టు విశాఖపట్నం, మచిలీపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్ల వార్డుల పునర్విభజన ప్రక్రియపై స్టే విధించింది. వేర్వేరుగా దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపారు.. ఈ పిటిషన్లపై రెగ్యులర్‌ బెంచ్‌ వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతుందని.. వార్డుల పునర్విభజన ప్రక్రియపై అప్పటి వరకు స్టే విధించారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు అదేశించింది.
Read Entire Article