ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు.. హైకోర్టు కీలక ఆదేశాలు

4 months ago 16
Ap High Court Says Superannuation Age Hike Government Policy Decision: ఏపీ హైకోర్టు ధర్మాసనం ఉద్యోగుల పదవీ విమరణకు సంబంధించి కీలక తీర్పును వెల్లడించింది. రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62కు పెంచే అంశంలో ఇద్దరు ఉద్యోగులు జారీ చేసిన అప్పీళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయసు పెంపు వ్యవహారం ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయమని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.
Read Entire Article