ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ భూములకు త్వరలోనే రిజిస్ట్రేషన్లు, కీలక నిర్ణయం!

9 months ago 29
Andhra Pradesh Freehold Lands Registration News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీసు ఇనాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనుంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, 45 రోజుల్లో నివేదిక తెప్పించుకుని సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణతో పాటు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, పాత్రికేయులకు స్థలాల కేటాయింపు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. భూములకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article