ఏపీ పర్యాటక శాఖ ఉద్యోగి.. రాత్రి వేళ మహిళతో కార్యాలయంలోకి..! ఏం జరుగుతోంది..?

1 year ago 26
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఏపీటీడీసీ (APTDC) డివిజనల్ కార్యాలయంలో ఒక ఉద్యోగి రాత్రిపూట ఒక మహిళతో కలిసి కార్యాలయానికి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా విషయం బయటపడటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లుగా సమాచారం. ఉద్యోగి వాట్సాప్ స్టేటస్‌లో సన్నిహిత ఫోటో ఉండటం కూడా ఈ వ్యవహారానికి మరింత బలం చేకూరగా.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article