ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు

1 year ago 42
AP High Court On Student Attendance: ఆరోగ్యం బాగాలేని విద్యార్థుల హాజరు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంతో పరీక్షలకు అనుమతించకపోవడాన్ని తప్పుబట్టింది. విజయనగరం జిల్లాకు చెందిన కౌశిక్ అనే విద్యార్థి అనారోగ్యం కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. అతనికి పరీక్ష రాసేందుకు అనుమతిస్తూ, ఫలితాలు వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. మానవ నియంత్రణలో లేని విషయాల్లో నిబంధనలు పెట్టడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.
Read Entire Article