ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాతృత్వం.. స్టేజిపైనే లక్షల రూపాయల సాయం

1 month ago 11
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును నిరూపించుకున్నారు. ఆపద సమయంలో చేయి చాచి అడిగిన వారికి సాయం చేశారు. చదువులో అద్భుత ప్రతిభ చూపించిన విద్యార్థులను ఆర్థికంగా ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే తన తమ్ముడు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని అతడి అక్క కన్నీరు పెట్టుకోవడంతో చలించిపోయిన ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేశారు. మరో బాలుడికి కూడా అనారోగ్యం ఉందని చెప్పడంతో అతనికి సాయం చేశారు.
Read Entire Article