ఎన్టీఆర్ జిల్లా: ఆ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు.. దేవాదాయశాఖ ఆదేశాలు..

10 months ago 19
ఎన్టీఆర్ జిల్లాలోని వినగడప వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారంలో ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆలయానికి చెందిన సుమారు వేయి ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ పంపారు. అయితే ఈ భూముల నుంచి ఆలయానికి రావాల్సిన టాస్డిక్ అలవెన్స్ ఎవరు చెల్లిస్తారనేదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Entire Article