ఈ-సిగరెట్లు మీరూ తాగుతున్నారా.. అయితే పైకి పోవడానికి పాస్‌పోర్ట్ తీసుకున్నట్టే!

1 week ago 6
కొత్తగా ఏదొస్తే దానికి అలవాటు పడుతుంటారు యూత్. దాన్నే ట్రెండ్ అని కూడా అనుకుంటుంటారు. కానీ, మనం ఏం చేస్తున్నా అది మనకు మంచిదా? చెడ్డదా? అని ఆలోచించే స్పృహ ఉండాలి. ఇటీవల కాలంలో యువత ఈ - సిగరెట్ల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇది తాగితే ఎలాంటి పొగ రాదు అని భ్రమలో పడి స్టయిల్ కోసం తాగుతున్నారు. కానీ.. పొగాకు కంటే ఎక్కువ ప్రమాదకరమని, ఊపిరితిత్తులకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article