ఇళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్.. నవంబర్ 5 వరకు ఛాన్స్, వెంటనే దరఖాస్తు చేస్కోండి

7 months ago 16
AP PMAY-G Beneficiary Survey Extended Till November 5th:పేదల సొంత ఇంటి కల నెరవేరనుంది! కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిరుపేదల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ పథకాల గడువు పొడిగింపుతో పాటు, ఇంటి స్థలాల కేటాయింపు ప్రక్రియ వేగవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో, అర్హులైన ప్రతి పేదవాడికి త్వరలోనే సొంత ఇల్లు అందుబాటులోకి రానుంది. ఇది పేదల జీవితాల్లో కొత్త వెలుగు నింపే శుభవార్త!
Read Entire Article