‘ఇల్లరికం’ అల్లుడికి హైకోర్టులో నిరాశ.. విడాకుల పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం

2 weeks ago 14
2009లో వారికి పెళ్లయ్యింది. ఓ కుమార్తె కూడా జన్మించింది. అయితే గత 14 సంవత్సరాలుగా దంపతులు విడివిడిగా ఉంటుంటున్నారు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను ఇల్లరికం ఉండాలని ఒత్తిడి చేశారని.. భార్య తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించిన భర్త.. తనకు విడాకులు కావాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే చిన్న చిన్న గొడవలు క్రూరత్వం కిందకు రావన్న న్యాయస్థానం అతడి పిటిషన్‌న కొట్టివేసింది. ఫ్యామిలీకోర్టు తీర్పును సమర్థించింది.
Read Entire Article