ఇందిరాగాంధీ, వైఎస్సార్ తర్వాత రేవంత్ అన్ననే.. సీఎంపై మంత్రి కోమటిరెడ్డి ప్రశంసల జల్లు

3 weeks ago 3
సీఎం రేవంత్‌ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజల కోసం రేవంత్ రెడ్డి.. రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. గతంలో ఇందిరాగాంధీ, వైఎస్సార్‌ల తర్వాత సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు అందిస్తూ.. రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను కాంగ్రెస్ పార్టీ క్లీ్న్ స్వీప్ చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Entire Article