ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు.. డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కీలక మార్పులు..!

3 months ago 22
తెలంగాణ రవాణా శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఫేస్‌లెస్ డిజిటల్ విధానాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, చిరునామా మార్పు వంటి 23 రకాల సేవలను mParivahan యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. డ్రైవింగ్ టెస్ట్ మినహా మిగిలిన అన్ని ప్రక్రియలకు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పారదర్శకమైన, సులభతరమైన సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ సంస్కరణ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article