ఆరుగురు జనాభాకే సర్పంచి, 3 వార్డులు.. ఎన్నిక నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

6 months ago 16
TG High Court Order Panchayat Election: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందో లేదో.. హైకోర్టుల్లో పిటిషన్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వరంగల్ జిల్లా మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఆరుగురు ఎస్టీ జనాభా ఉన్న గ్రామంలో వారికి సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులు రిజర్వ్ చేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈక్రమంలో ఎన్నికను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article