ఆంధ్రప్రదేశ్‌‌ ప్రజలకు ఎండల్లో చల్లని కబురు.. మూడు రోజుల పాటూ ఈ జిల్లాల్లో వర్షాలు

2 months ago 17
APSDMA Forecasts Varied Weather Conditions: ఏపీ ప్రజల్ని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అలర్ట్ చేశారు. మరో మూడు రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండల తీవ్రత, మరికొన్ని చోట్ల వర్షాల ప్రభావం ఉంటుందన్నారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వానలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజుల పాటూ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ద్రోణి ప్రభావంతోనే వానలు కురుస్తాయంటున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article