ఆంధ్రప్రదేశ్‌కు చల్లని కబురు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

5 days ago 3
Andhra Pradesh Rains Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలోని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం కారణంగా రుతుపవనాల్లో కదలిక రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత, వేడిగాలుల వేళ ఈ వర్షాలతో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Read Entire Article