ఆ విషయంలో విభేదాలున్నా సరే.. నిర్మలా సీతారామన్‌కు నా కృతజ్ఞతలు: కేటీఆర్

1 year ago 24
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సగం సగం రుణమాఫీతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె కామంట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతుల సమస్యను రాజ్యసభలో ప్రస్తావించిన నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. ఆర్థిక పరమైన అంశాలతో ఆమెతో విభేదించినా ఈ అంశంలో కృతజ్ఞతలు చెబుతున్నానని ట్వీట్ చేశారు.
Read Entire Article