ఆ విషయంలో తెలంగాణను దాటేసిన ఏపీ.. దేశంలోనే టాప్..

8 months ago 23
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎనర్జీ కంజర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమలులో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 786 భవనాలకు ECBC నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఏపీ తర్వాత ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 738 వాణిజ్య భవనాలకు తెలంగాణలో ఈసీబీసీ ప్రకారం అనుమతులు మంజూరు చేశారు.
Read Entire Article