ఆ రోజు సూసైడ్ చేసుకోవాలనిపించింది.. మాజీ మంత్రి రోజా కన్నీళ్లు.. లైవ్‌లో బోరున ఏడ్చేశారు

1 year ago 24
RK Roja Tears: మాజీ మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ ప్రోద్బలంతోనే భానుప్రకాష్ అలా మాట్లాడారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, మార్ఫింగ్ ఫోటోలతో తన కుమారుడిని డిప్రెషన్లోకి నెట్టారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు తనకు అండగా ఉంటాడని, తనను బాధపెట్టిన వారికి తగిన గుణపాఠం చెబుతానని అన్నారు.
Read Entire Article