ఆ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం..

10 months ago 16
telangana government gives green signal for teacher promotions: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దాదాపు పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఇది ఊరటనిచ్చే అంశం. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. దీని ద్వారా ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు లభించనున్నాయి. ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నిర్ణయం విద్యావ్యవస్థలో మార్పులకు దోహదపడుతుంది.
Read Entire Article