అయ్యో పాపం.. రేషన్ కార్డు ఇచ్చినట్లే ఇచ్చి క్యాన్సిల్ చేస్తున్నారు.. కారణమిదే

1 year ago 31
telangana new ration cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు కరీంనగర్‌కు చెందిన లక్ష్మణ్‌కు పొరపాటుగా రేషన్ కార్డును జారీ చేశారు. దీంతో లక్ష్మణ్ ఆందోళన చెందాడు. కరీంనగర్ జిల్లాలో కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, మహబూబ్‌నగర్ చిరునామాతో కార్డు రావడంతో లక్ష్మణ్ అధికారులను ఆశ్రయించాడు. తమ పొరపాటును సరిదిద్దుకోవాల్సింది పోయి.. కార్డు రద్దు చేసుకోమని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారుడు ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నాడు. ఆ వివరాలు..
Read Entire Article