అమ్మాయి కోసం రోడ్డుపై స్నేహితుల మధ్య ఫైట్.. విజయవాడలో థార్ జీప్‌లతో బీభత్సం.. జనం పరుగులు

2 weeks ago 5
Two Youth Create Chaos With Jeeps In Vijayawada: విజయవాడలో గురువారం రాత్రి సినిమా రేంజ్ సీన్‌లు కనిపించాయి. ఇద్దరు యువకులు థార్ జీప్‌లతో బీభత్సం సృష్ణించారు. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికి థార్ జీపులతో ఢీకొట్టుకున్నారు. ఆ తర్వాత రాడ్లతో జీప్‌లు ధ్వంసం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు... ఒకరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Entire Article