అమ్మ కోసం పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన బాలుడు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

8 months ago 19
భర్త వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది ఓ మహిళ. అయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.. భర్త వేధింపులకు గురిచేశాడు. ఇదంతా చూసిన బాలుడు.. తన తల్లికి తండ్రి వేధింపుల నుంచి ఉపశమనం కల్పించాలని అనుకున్నాడు. అనంతరం నేరుగా ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. అతడి తండ్రిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటిది మళ్లీ జరగొద్దని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈ సంఘటన అందరినీ కదిలించింది.
Read Entire Article