అన్నవరం వెళ్లే భక్తులకు శుభవార్త.. ఇక నో టెన్షన్, తిరుమల తరహాలో కొత్త రూల్

1 year ago 27
Annavaram Temple Devotees Rooms: అన్నవరంలో ఆలయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఈవో సుబ్బారావు వసతి గదులకు సంబంధించి ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. ఇకపై కచ్చితంగా నిబంధనలు పాటించాలని కోరారు. గదులు కేటాయింపు, ఖాళీ చేసే సమయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇకపై దళారీలకు అవకాశం ఇవ్వకూడదని.. తిరుమల తరహాలో ఎప్పటికప్పుడు గదుల ఖాళీలపై సమాచారాన్ని భక్తుకలు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Read Entire Article