'అన్నయ్యా నేనొచ్చేశా.. మీ ఇంటికే వెళ్తున్నా..' అన్వేష్‌కు భయ్యా సన్నీ యాదవ్ కౌంటర్

11 months ago 28
గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఏపీలోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. పాకిస్తాన్‌కు స్పైగా పనిచేస్తున్నాడన్న ఆరోపణలు, NIA అరెస్టు వార్తలతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్.. సన్నీని దేశద్రోహి అంటూ వీడియోలు పోస్ట్ చేశాడు. అన్వేష్ పోస్ట్ చేసిన కొన్ని రోజులకే 'నేనొచ్చేశా' అంటూ సన్నీ ప్రత్యక్షమై అతడ్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
Read Entire Article