అంగన్వాడీ పోస్టుల భర్తీ.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. పది పాసైతే చాలు, మీ ఊర్లోనే ఉద్యోగం..

7 months ago 17
అనంతపురం జిల్లాలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి ఖాళీగా ఉన్న 92 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో 14 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు కాగా.. మిగతావి అంగన్వాడీ సహాయకులు పోస్టులు. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. డిసెంబర్ 31 వరకూ గడువు ఉంది. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article