Weather Update: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వానలు.. పిడుగులు పడే ఛాన్స్!

10 months ago 13
ఏపీవాసులకు ముఖ్య గమనిక.. రాష్ట్రంలో మంగళవారం భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పొలాల్లో పనిచేసే కూలీలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
Read Entire Article