Viral Marriage: పెళ్లి మండపం ఒక్కటే.. ఇద్దరు యువతుల మెడలో మూడు ముళ్లు వేసేశాడు..

1 year ago 21
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక యువకుడు ఇద్దరు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టించింది. హిందూ వివాహ చట్టాలు ఏక వివాహాన్ని మాత్రమే అనుమతిస్తున్నప్పటికీ.. ఈ ఘటన ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇప్పటికే ఇలాంటి ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మళ్లీ ఇలాంటి ఘటనే కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం విశేషం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article